లాభాలతొ ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్‌ 1,411… నిఫ్టీ 324

stock market
stock market

ముంబయి: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌. పేద, మధ్యతరగతతి ప్రజలకు భారీ ప్యాకేజీ ప్రకటించడంతో, నేడు స్టాక్‌ మార్కెట్‌లు భారీ లాభాలను అందుకున్నాయి. నేడు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌1,411 పాయింట్లు లాభపడి 29,947 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 324 పాయింట్ల లాభంతో 8,641కి చేరింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/