భారీగా పెరిగిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీగా పెరిగాయి. సెన్సెక్స్‌ 419 పాయింట్లు పెరిగి 36,471 వద్ద, నిష్టీ 121 పాయింట్లు పెరిగి 10,739 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/