లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 413 పాయింట్లకు పైగా లాభంతో 31,856 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 9318 వద్ద ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/