నష్టాలలో ముగిసిన మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో గత మూడు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 215.12 పాయింట్ల నష్టంతో 54277.72 వద్ద.. నిఫ్టీ 56.40 పాయింట్ల నష్టంతో 16238.20 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.14 వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/