శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోటా పెంపు

Tirumala Temple
Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంపుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం టోకెన్లను 3 వేల నుంచి 7 వేలకు టీటీడీ పెంచింది. సర్వదర్శనం టోకెన్లను పెంచకపోవడంతో భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో టీటీడీ సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/