సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న శ్రీముఖి క్లివేజ్ షో

ప్రముఖ యాంకర్ శ్రీముఖి రోజు రోజుకు రెచ్చిపోతుంది. అందాల ఆరబోతకు ఏమాత్రం ఆలోచించకుండా కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఫలితంగా టాలీవుడ్‌లో యమా పాపులర్ అయిపోయింది. ‘అదుర్స్’ షోతో హోస్టుగా మారిన ఆమె.. ఆ తర్వాత ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలు చేసింది. దీంతో తెలుగులో టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది.

వరుస టీవీ షోస్ తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న ఈ బ్యూటీ..అప్పుడప్పుడు వెండితెర ఫై కూడా కనిపిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. తాజాగా క్లివేజ్ రచ్చ లేపింది. ఈ ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. టాప్ యాంగిల్ నుండి ఈ అమ్మడి యొక్క అందాల విందుకు ఫిదా అవ్వకుండా ఏ ఒక్కరు ఉండలేరేమో అనిపిస్తుంది.