హైదరాబాద్‌ శివ్ నారాయణ్ జ్యువెలర్స్‌లో ‘శ్రీ అనంత పద్మనాభ స్వామి’ ప్రతిమ

Shiv Narayan Jewelers ‘Sri Ananta Padmanabha Swamy’ statue in Hyderabad

హైదరాబాద్: శివ్ నారాయణ్ జ్యువెలర్స్ తమ తాజా కళాఖండం ‘శ్రీ అనంత్ పదమనాభస్వామి’ ప్రతిమ ను హైదరాబాద్ లో పరత్యుకంగా ఆవిష్కరంచంది. పరముఖ పారశ్రీమికవేతత, మహోననత దాత మరయు స్టైల్ ఐకాన్ శ్రీమతి సుధా రెడ్డి , హైదరాబాద్్‌లోని తమ నివాసంలో ఈ కార్ుకీమానిన నిర్ాహంచారు. కళాతమక వెైభవం, నైపుణ్ుంతో కూడ్డన పనితనం మరయు గొపప స్వంసకృతిక వార్సతాం యొకక వేడుక గా ఈ కార్ుకీమం నిలిచంది. ఈ మాసటర్స పీస్ ను ఇండ్డయా ఇంటర్ననష్నల్ జ్యువెలరీ షో (IIJS) 2023లో అధికారకంగా విడుదల చేయగా, అకకడ ఇది అందర దృష్టటని ఆకరషంచంది.

శివ్ నారాయణ్ జ్యువెలర్స్ ప్ైైవేట్ లిమిటెడ్ మేనేజంగ్ డైరెకటర్స తుషార్స అగరాాల్ ఈ మైలురాయిని చేరుకుననందుకు తన ఆనందం వుక్తీకరంచారు. శ్రీమతి సుధా రెడ్డికి తన హృదయపూర్ాక కృతజ్ఞతలు వెలలడ్డంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లలడుతూ “శ్రీ అనంత పదమనాభస్వామి’ పరతిమ సృష్టట మా బృందం యొకక అంకితభావం మరయు అభిరుచకి సంబంధించనది, ముఖుంగా ఈ కళాఖండం మా కళాకారుల కళాతమక నైపుణ్యునిన పరతిబంబంచడమే కాకుండా మన సంసకృతి యొకక గొపప ఆధాుతిమక వార్సతాానిన పరతిబంబసుతంది. ఈ అస్వధార్ణ్ సృష్టటని ఆవిష్కరంచన శ్రీమతి సుధా రెడ్డి గారకి కృతజ్ఞతలు తెలియజేసుతనానము” అని అన్నారు.

ఈ కార్ుకీమం కళ, సంసకృతి మరయు విలాసవంతమైన కలయికగా గురీంచబడ్డంది మరయు అతిథులు శ్రీ అనంత పదమనాభస్వామి యొకక అందానిన చూసి మంతరముగుులయాురు. కేర్ళలోని తిరువనంతపుర్ంలోని పరతిషాటతమక శ్రీ అనంత పదమనాభస్వామి ఆలయంలో పరతిష్టటంచబడ్డన దివు విగీహం నుండ్డ ప్రరర్ణ్ పందిన ఈ ఆభర్ణ్ం సూక్ష్మమైన అంశ్రలను స్టైతం విశేష్మైన ఖచితతాంతో ఒడ్డసిపట్టంది. యోగ నిదర సిితిలో ఉనన మహా విష్ణువు, జ్యుతిరలంగంప్ై ఆయన చేయి శివుడ్డని సూచస్తత, విష్ణువు నాభి నుండ్డ ఉదభవించ కమలం ప్ైన బరహమ దేవుడు కూర్చున్నట్లుగా తీర్చిదిద్దిన ఈ పరతిమ పురాతన భార్తీయ గీంథాల కు ఉతకృష్టమైన పారతినిధ్ుం వహసుతంది.

శ్రీ అనంత పదమనాభస్వామి ఆభర్ణ్ం 8 అంగుళాల ఎతుత మరియు 18 అంగుళాల పడవు కలిగి ఉంట్లంది. 2 నలల పాట్ల 32 మంది పరతిరోజూ 16 గంటలు పని చేసి చేతితో తయారు చేసిన ఈ పారాగాన్ ఆభర్ణ్ం ఆశ్ిర్ుపరచే విధ్ంగా 2.8 కిలోల బరువు వుంది . మొతతం 500 కాురెటల బరువు కలిగిన దాదాపు 75,000 అధిక-నాణ్యత కలిగిన వజారలతో అలంకరంచబడ్డన శ్రీ అనంత పదమనాభస్వామి రూపు చూడతగగ రీతిలో ఉంట్లంది. ఈ సంచలనాతమక సృష్టటతో తమ 9వ గినినస్ వర్ల్ి రకార్సి్ టెైట్ల్్్‌కు చేరువయాురు. చైర్మన్- శ్రీ కమల్ కిషోర్స అగరాాల్ మరయు మేనేజంగ్ డైరెకటర్స, శ్రీ తుషార్స అగరాాల్ మార్గదర్శకతాంలో రూపందించబడ్డన ఈ ఆభర్ణ్ం మానవ సృజ్నాతమకత యొకక పరకాశ్ం మరయు లగజరీ ఆభర్ణ్యల యొకక కాలానుగుణ్ ఆకర్షణ్కు నిజ్మైన నిదర్శనం.