కరోనా నుంచి కోలుకున్న రామ్ చరణ్

స్వయంగా ట్వీట్

Ram Charan
Ram Charan

Hyderabad: నటుడు రామ్ చరణ్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది.

ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ట్వీట్ చేశారు. కరోనా నుంచి కోలుకున్నాననీ, త్వరలో షూటింగుల్లో పాల్గొంటానని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

గత నెల 28న తనకు కరోనా సోకిందంటూ చరణ్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/