విదేశీ పర్యటనకు రాహుల్

వ్యక్తగతమని పార్టీ వర్గాలు వెల్లడి

Rahul Gandhi
Rahul Gandhi

New Delhi: కాంగ్రెస్ సీనియర్ నేత  రాహుల్ గాంధీ   విదేశీ పర్యటనకు వెళ్లారు.   ఆయన ఏ దేశానికి వెళ్లారో  వెల్లడించని పార్టీ వర్గాలు, ఈ పర్యటన రాహుల్ వ్యక్తగతమని చెప్పారు.   

ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా రాహుల్ కొన్ని రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారని పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/