స్పెయిన్ రాణి కరోనాతో మృతి

24 గంటలలో కొత్తగా 8,000 మందికి కరోనా వైరస్ 

Princess Maria Teresa of Spain

స్పెయిన్ రాణి మరియా తెలిసా కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ మరణించారు.

86 సంవత్సరాల బౌర్బోన్ పర్మా రాజవంశానికి చెందిన రాణి మరియా తెరిసా కరోనా వ్యాధితో మరణించారు.

ఫ్రాన్స్ లో కరోనా కారణంగా ఇంత వరకూ 5, 600 మంది మరణించారు. 

గత 24 గంటలలో కొత్తగా 8,000 మందికి కరోనా వైరస్ సోకింది. 

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/