ముంబై కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా పరంబీర్‌ సింగ్‌

Parambir Singh as Mumbai Commissioner of Police

Mumbai: ముంబై కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా 1988 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి పరంబీర్‌ సింగ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం పరంబీర్‌ ఎసిబి డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముంబై కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సంజయ్‌ బార్వే నేడు పదవీ విరమణ చేస్తున్నారు. బార్వే స్థానంలో పరంబీర్‌సింగ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/