ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
New Zealand Team

భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఈ రోజు చివరి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరీస్ లో తొలి రెండు వన్డేలలో విజయం సాధించి ఇప్పటికే కివీస్ సిరీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని న్యూజిలాండ్ భావిస్తున్నది. చివరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలన్న పట్లుదలతో ఇండియా ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/