బెడ్ ఫై చరణ్ హీరోయిన్ అందాల ఆరబోత

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన బ్యూటీ నేహా శర్మ ..ఫస్ట్ మూవీ లోనే అందాల ఆరబోత గట్టిగా చేసి ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అమ్మడికి మాత్రం పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్ లోనే ఫిక్స్ అయ్యింది. అక్కడ కూడా ఛాన్సులు పెద్దగా రానప్పటికీ..తన గ్లామర్ ను మాత్రం అలాగే మెంటైన్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ ఫిలిం లో ఎలాగైతే ఉందొ..ఇప్పటికి అదే గ్లామర్ తో రచ్చ చేస్తుంది. ఇక సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకున్న ఈ భామ..తరుచు హాట్ హాట్ పిక్స్ , బికినీ షోస్ , క్లివేజ్ షోస్ చేస్తూ నెటిజన్లను అలరిస్తూ వస్తుంది.

తాజాగా ఈ భామ ఏకంగా బెడ్ పైన దిగిన ఫొటోను పోస్టు చేసి సెగలు పుట్టించింది. వైట్ బైడ్ పైన వైట్ షర్ట్ వేసుకుని పడుకున్న నేహా శర్మ ప్యాంట్ వేసుకోవడం మరిచిందా..లేక షూట్ లో భాగంగా వేసుకోలేదా అనేది తెలియనప్పటికీ, హాట్ థైస్, క్లీవేజ్ చూపూతు కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. వైట్ షర్ట్ వేసుకున్న ఈ సుందరి లోపల బ్లాక్ కలర్ బ్రా వేసుకోగా, అందులో నుంచి క్లీవేజ్ స్పష్టంగా కనబడుతుండటం చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు.