నేడు మునిసిపల్‌ సదస్సు

TS CM Kcr
TS CM Kcr

Hyderabad: ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన ఇవాళ మునిసిపల్‌ సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈసదస్సులో మునిసిపల్‌ చైర్మన్లు,కమిషనర్లు, కలెక్టర్లకు సిఎం కెసిఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/