ఉక్రెయిన్‌కు ఆస్ట్రేలియా మారణాయుధాలు

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ వెల్లడి

Australian lethal weapons to Ukraine
Australian lethal weapons to Ukraine

ఆస్ట్రేలియా ఉక్రెయిన్‌కు మారణాయుధాలను సరఫరా చేస్తుందని ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ తెలిపారు.

రొమేనియాలో ఆశ్రయం పొందుతున్న శరణార్థులు

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది ప్రాణాలు చేతిలో పెట్టుకుని బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ను విడిచిపెట్టిన ప్రజలు రొమేనియాలో ఆశ్రయం పొందుతున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/