ముత్యాల ముగ్గు

ఇంటింటా సంక్రాంతి రంగవల్లులు

ముచ్చటైన ముగ్గులకు వైవిధ్య భరితమైన రంగులు నింపితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. వచ్చే నెలలో రానున్న సంక్రాంతి సందర్భంగా ముచ్చటగొలిపే ముగ్గులకు ‘చెలి’ ఆహ్వానం పలుకుతోంది.

మా చిరునామా: ఎడిటర్‌, వార్త (‘చెలి’డెస్క్‌),
396, డిబిఆర్‌ మిల్స్‌రోడ్‌, లోయర్‌ట్యాంక్‌ బండ్‌, హైదరాబాద్‌-500080. మెయిల్‌ : [email protected]

ముత్యాల ముగ్గు
Vasara Sindhu- Jamgareddy Gudem


15 చుక్కలు, 5 వరుసలు, 5 వచ్చే వరకు మధ్య చుక్కలు
పంపినవారు: వాసర సింధు, జంగారెడ్డి గూడెం, ప.గో.జిల్లా

PVL Sujatha-Secunderabad
PVL Sujatha-Secunderabad

16 చుక్కలు 6 వరుసలు 6 వచ్చే వరకు సరిచుక్కలు
పంపినవారు: పి.వి. ఎల్‌. సుజాత సైనిక్‌పురి సికింద్రాబాద్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/