‘ఫన్నీ’ కామెంట్‌

మీ కామెంట్‌ పంపుటకు మా చిరునామా ; –
ఎడిటర్‌, మొగ్గ (ఫన్నీ కామెంట్‌) పోస్ట్‌బాక్స్‌ నెం.10, గాంధీనగర్‌, హైదరాబాద్‌. [email protected]

@gmail.com

This Week Funny Comment Pic

గతవారం ‘ఫన్నీ’ కామెంట్‌

Last Week Funny Comment Pic

అయ్యో! చిట్టితండ్రి ఏం జరిగిందని అలా పెట్టావ్‌?
ఎందుకంత ఆశ్చర్యం ఏం అంతలా ఏం చూశావు?
నీ ఆశ్చర్యానికి కారణమేంటో! _ జి.ఆర్‌.కె. నిజాంపేట, హైదరాబాదు

బుజ్జినాన్న నిన్ను అంత ఆశ్చర్యపరచిన విషయ
మేమిటి? మాకు చెప్పవా? అబ్బో! నీ కళ్లు, నీ నోరు భలే ఉందే! _ ఆమంచర్ల ఉష, తిరుపతి

నిన్ను అంతలా ఆశ్యర్యంలో ముంచేసిన
దృశ్యమేమిటో మరి! చిన్నిపండు నీ బుగ్గలు ఎంతలా ఎరుపెక్కాయో తెలుసా.
గుండ్రటి కళ్లు, ఎర్రటి పెదాలు, గులాబీ బుగ్గలు ఎంత ముద్దుగా ఉన్నావో. అమ్మ లేదా అంత ఆశ్చర్య పోతున్నావు చిట్టినాన్న. – కౌండిన్య, నల్లగొండ

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/