జోక్స్‌.. జోక్స్‌

‘మొగ్గ’ చిన్నారుల కోసం

Jokes for children
Jokes for children

టీచర్‌: చింటూ ఇన్నిరోజులు స్కూలుకు రాలేదు. డాక్టర్‌ సర్టిఫికెట్‌ తెచ్చావా.

చింటు: డాక్టర్‌ను అడిగితే ఎంతో కష్టపడి సాధించుకున్న సర్టిఫికెట్‌ను నీకివ్వాలా? కుదరదు అన్నారండి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/