100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి మంత్రి కేటీఆర్ భూమిపూజ‌

జోగులాంబ గ‌ద్వాల: జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు.పర్యటనలో భాగంగా అలంపూర్ చౌర‌స్తాలోని మార్కెట్ యార్డు ఆవ‌ర‌ణ‌లో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అబ్ర‌హం, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ సుర‌భి వాణీదేవితో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/