బిడ్డా గిడ్డా.. అంటే అదేస్థాయిలో సమాధానం ఇస్తాం

‘ఈటల’పై మంత్రి ‘గంగుల’ ఫైర్

Minister 'Gangula' angry over 'Etala'
Minister ‘Gangula’ angry over ‘Etala’

Hyderabad: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి గంగుల మంగళవారం మాట్లాడారు. ఈటల బెదిరిస్తే భయపడేవాడు ఎవరూ లేరన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్నారు కాబట్టి గౌరవించామని.. బిడ్డా గిడ్డా.. అంటే అంతేస్థాయిలో సమాధానం ఇవ్వగలమని అన్నారు. ఈటల కు ఆత్మగౌరవం ఉంటే, వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు.

2018లో తన ఓటమిని కోరుకున్న వ్యక్తి ఈటల అని , తానూ గెలిచినప్పటి నుంచి ఈటల అసహనంతో ఉన్నారని అన్నారు. ఈటల ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదని తెలిపారు. సజీవ సాక్ష్యాలను దాస్తే దాగేవి కావని. . ఇవాళ ఆయన అన్నదానికంటే ఎక్కువగా అనగలనని ఆయన . తట్టుకోలేడని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/