భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 677 పాయింట్లు లాభపడి 73,663కు పెరిగింది. నిఫ్టీ 203 పాయింట్లు పుంజుకుని 22,403 వద్ద స్థిరపడింది. మార్కెటు ముగిస సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ 82.51 వద్ద కొసాగుతుంది.