లాక్‌డౌన్‌ సడలింపు సమయాల కుదింపు

ప్రభుత్వ అధికారుల యోచన

లాక్‌డౌన్‌ సడలింపు సమయాల కుదింపు
corona effect in cities

Amaravati: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగటం, దీనివ్యాప్తి విస్తృతంగా ఉండటంతో ఉదయం 6 నుంచి 9 వరకు మాత్రమే లాక్‌డౌన్‌ వెసులుబాటు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు రైతుబజార్లలో రద్దీ కూడ తగ్గిపోఇయంది.. మధ్యాహ్నం 1 గంట దాకా ఉండటం వల్ల మిగిలిపోయిన కూరగాయలు ఎండలకు పాడయిపోతున్నాయని రైతులు వాపోతున్నా రు.

కాగా సమయాన్ని ఉదయం 8 లేక 9 గంటల వరకు కుదిస్తే బాటుంటుందని రైతులు అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారుల సమాశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు..

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/