ఉ.6 నుంచి 11 గంటల వరకే నిత్యావసరాల అమ్మకాలు
ప్రభుత్వం ఆదేశాలు

అమరావతి: ఎపిలో రేపటినుంచి నిత్యావసర వస్తువుల అమ్మకాలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అమ్మకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.. ఈమేరకు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
కరోనా నిరోధానికి ప్రజలందరూ సహకరించాలని, నిత్యావసర వస్తువుల రవాణికు ఎలాంటి ఆటంకంఉండదని అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/