సురేఖకు రామ్ చరణ్, ఉపాసన శుభాకాంక్షలు

నేడు సురేఖ జన్మదినం

surekha-ramcharan-upasana
surekha-ramcharan-upasana

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి సతీమణికొణిదెల సురేఖ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సురేఖకు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే అత్తమ్మా… లవ్యూ’ అంటూ ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఉపాసన పోస్టు చేసిన ఫొటోలో రామ్ చరణ్, ఉపాసన మధ్యలో సురేఖ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. కాగా ‘నా మొదటి ప్రేమకు పుట్టినరోజు శుభాకంక్షలు.. లవ్‌ యూ అమ్మా..అంటు రామ్‌చరణ్‌ ఇన్‌స్టాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/