కంటివెలుగు ప్రారంభోత్సవంలో కాటసాని ప్రసంగం

YouTube video

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే కాటసాని రాంభుపాల్‌ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. కర్నూల్‌ను జ్యూడిషయల్‌ క్యాపిటల్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రిపై కాటసాని ప్రశంసలు కురిపించారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరియు ఆయన కుమారుడు జగన్‌మోహన్‌ రెడ్డి మాటా ఇస్తే తప్పక నేరవేర్చుతారు అని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/