ప్లాస్టిక్‌ వాడకుండా జ్యూట్‌ బ్యాగులు వాడాలి

puvvada ajay kumar
puvvada ajay kumar

సత్తుపల్లి: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ బుధవారం ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో పలు వార్డులను, కూరగాయలను మార్కెట్‌ను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ కార్మికులకు రక్షణ పరికరాలు, గౌజ్‌లు, బూట్లు అందించాలని కమిషనర్‌కు ఆదేశించారు. ప్లాస్టిక్‌ను వాడకుండా జూఠ్‌ బ్యాగ్‌లను వాడేలా చూడాలని అధికారులను పువ్వాడ ఆదేశాలు జారీ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/