ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్

ipl-2021-Sunrisers won the toss and elected to field
ipl-2021-Sunrisers won the toss and elected to field

Chennai: ఐపీఎల్ లో నేడు చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ టాస్ గెలుపొంది ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటిదాకా 19 సార్లు తలపడగా..కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 12 సార్లు గెలిచింది. .

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/