బాలు.. త్వరగా లేచిరా

-ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎమోషన్‌

Ilayaraja- SP Balu
Ilayaraja- SP Balu

గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం ఆనారోగ్య స్థితిపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్పందించారు..

బాలు త్వరగా లేచి రా..నీ కోసం మేం అంతా ఎదురుచూస్తున్నాం..

మన స్నేహం కేవలం సినిమాల వరకు పరిమితంకాదు.. మనం గొడవపడ్డ సందర్భాల్లో కూడ ఇద్దరిమధ్య స్నేహం కొనసాగింది.

మనిద్దరి మధ్య మాటలు లేని సమయంలో కూడ మన స్నేహం చెక్కు చెదరలేదు.. ఎల్లపుడు మనం స్నేహితులుగానే ఉన్నా.

నువ్వు బాగుంటావని నీ ఆరోగ్యం త్వరలోనే కుదుట పడుతుందని నీవు త్వరలోనే నన్ను కలుస్తావని నా అంతరంగం చెబుతోంది.. అంటూ ఇళయరాజా ఎమోషనల్‌ అయ్యారు..

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/