వరుసగా 4 రోజులు సెలవులు
బ్యాంకులకు కూడా

Hyderabad: ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా సెలవులు వచ్చాయి. 10వ తేదీ (రెండో శనివారం), 11న (ఆదివారం), 13న (ఉగాది), 14న (అంబేడ్కర్ జయంతి) కావడంతో నాలుగు రోజులు ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు. ఉంటాయి. మరోవైపు.. బ్యాంకులకు కూడా వరుసగా సెలవులు రానున్నాయి. ఒక్క సోమవారం రోజునే వర్కింగ్ డే. ఆ ఐదు రోజుల్లో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/