ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు

Food Safety Officers jobs

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెస్‌పిఎస్సీ) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపిఎం), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ (జిహెచ్‌ఎంసి)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ మొత్తం ఖాళీలు: 36 (ఐపిఎం-10, జీమెచ్‌ఎంసి-26)
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 18-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/ ఒఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా
ఆన్‌లైన దరఖాస్తుకు చివరితేది: జనవరి 25,2020
వెబ్‌సైట్‌: https://tspse.gov.in/

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/