మహిళ గొంతు కోసి కానిస్టేబుల్ పరారీ

కోవూరు దళితవాడలో దారుణం

Female sore throat constable
Female sore throat constable

Kovuru: ద‌ళిత‌వాడ‌లోని మహిళ గొంతు కోసి కానిస్టేబుల్ పరారైన ఘటన శనివారం చోటు చేసుకుంది . షేకున్ (35) ఇంటికి వ‌చ్చిన‌ కానిస్టేబుల్ సురేష్ త‌న భార్య ఆత్మ‌హ‌త్యాయత్నానికి కార‌కురాలివి అంటూ ఆమెపై దాడి చేశాడు.. చిన్న‌క‌త్తితో గొంతు కోసం ప‌రార‌య్యాడు.. స్థానికులు మ‌హిళ‌ను చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ త‌ర‌లించారు.. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/