మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలు

రాత్రి 8 గంటలకే మాల్స్‌ను మూసివేయాలని ఉత్తర్వులు

Night curfew enforced in Maharashtra
Night curfew enforced in Maharashtra

Mumbai: మహారాష్ట్రలో తాజాగా రికార్డు స్థాయిలో  కరోనా కొత్త కేసులు నమోదు అవటంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఆదివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. మాల్స్‌ని రాత్రి 8 గంటలకే మూసివేయాలని, ఆదివారం నుంచి రోజూ రాత్రి 8 గంటలకు మూసివేయాలని, షాపింగ్ మాల్స్ ఉదయం 7 గంటల తర్వాతే తెరవాలని సూచించింది.

ప్రజలు కరోనా నిబంధనలకు పాటించకపోతే… వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నపళంగా లాక్‌డౌన్ తెచ్చే యోచన లేదని పేర్కొన్నారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/