భారత ప్రభుత్వ రైల్వేలో ఉపాధి

Career in indian Railways

భారత ప్రభుత్వ రైల్వే సంస్థకి చెందిన పటియాలాలోని డీజిల్‌లోకో మోడ్రనైజేషన్‌ వర్క్స స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
స్టెనోగ్రాఫర్‌: మొత్తం ఖాళీలు: 16
అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణత, టైపింగ్‌ స్కిల్స్‌,
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ: జనవరి 08, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://dmw.indianrailways.gov.in/

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/