దక్షిణాఫ్రికా దేశంలో భూకంపం

Richter scale graph
Earthquake

జోహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా దేశంలో ఆదివారం అర్దరాత్రి భూకంపం సంభవించింది. దక్షిణాఫ్రికా దేశంలో ఆదివారం అర్దరాత్రి సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైందని అమెరికా జియాలాజికల్ సర్వే అధికారులు చెప్పారు. 10 కిలోమీటర్ల  లోతులో సంభవించిన భూకంపం వల్ల ప్రజలు ఆందోళన చెందారు. వెస్టిండీస్ తోపాటు పలు ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/