ధోనిని ఐదవస్థానంలో బ్యాటింగ్‌ చేయమని సూచించా

సచిన్‌ టెండూల్కర్‌ వెల్లడి

sachin tendulker
sachin tendulker

ముంబయి: 2011 వరల్డ్‌ కప్‌ పైనల్లో ధోనిని ఐదవ స్థానంలో బ్యాటింగ్‌ చేయమని తాను సూచించినట్లు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ అన్నారు. ధోని ఎక్కువగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. కాని ఆరోజు శ్రీలంక బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌తో బౌలింగ్‌ చేయించేలా కనిపించింది. దీంతో బాగా ఫామ్‌లో ఉన్న యువీని కాదని ధోనిని బ్యాటింగ్‌ కు పంపడానికి కారణం ధోని ఎక్కువగా స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనగలడని, సచిన్‌ తెలిపాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/