కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం
Sonia Gandhi

New Delhi: ఢిల్లిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ప్రియాంకగాంధీ, మోతీలాల్‌ ఓరా, జ్యోతిరాదిత్య సిందియా, కె.సి.వేణుగోపాల్‌, పి.ఎల్‌.పునియా, చిదంబరం, అంబికాసోని, రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా లు పాల్గొన్నారు. ఢిల్లి ఘర్షణల్లో మృతి చెందిన వారికి సీడబ్ల్యూసీ సంతాపం తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/