అమెరికాలో 17 వేలకు చేరువలో కరోనా మృతులు

4.65 లక్షలకు చేరిన కరోనా భాధితుల సంఖ్య

corona treatment
corona treatment

అమెరికా: అగ్రరాజ్యంలో కరోనా మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. కేవలం నిన్న ఒక్కరోజే అమెరికాలో ఈ వైరస్‌ కారణంగా 1,917 మంది మరణించారు. దీనితో అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 16,679 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో కరోనా సోకిన వారి సంఖ్య 4.65లక్షలకు చేరింది. కేవలం ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే 1,61,504 మంది కోవిడ్‌-19 బారిన పడగా 7,067 మంది మరణించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/