నీతి ఆయోగ్ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు
వర్చువల్ గా హాజరైన కెసిఆర్ , జగన్

New Delhi: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొద్ది సేపటి కిందట ప్రారంభమైంది.వర్చువల్ గా జరుగుతున్న ఈ సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాల సీఎంలు, యూనియన్ టెరిటరీల లెఫ్టినెంట్ గవర్నర్ లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ చైర్మన్ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గైర్హాజయర్యారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/