చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సి ఏం జగన్

ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ట్వీట్

CM Jagan wished Chandrababu happy birthday
CM Jagan wished Chandrababu happy birthday

Amaravati: తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బర్త్ డే సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సిఏం జగన్ ట్వీట్ చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/