ఆంధ్రప్రదేశ్

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న చంద్రబాబు

మోడీ అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు

tdp-chief-chandrababu

న్యూఢిల్లీః రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం వారు అక్కడి నుంచి ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ప్రతిపాదించిన ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/

Suma Latha

Recent Posts

కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఆదివారం కనకదుర్గమ్మకు రాష్ట్రం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలను పుర‌స్క‌రించుకొని…

2 hours ago

దసరా టార్గెట్ గా హైద్రాబాద్ లో ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ లో ఉగ్రదాడికి ప్లాన్ చేసింది పాకిస్థాన్. కానీ దీనిని పోలీసులు కనిపెట్టి భగ్నం చేసారు. ఈ కుట్రలో కీలకంగా…

2 hours ago

ఆదిపురుష్ టీజర్ ఎలా ఉందంటే ..

యావత్ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లోకం ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మూవీ టీజర్ వచ్చేసింది. కృష్ణం రాజు మరణంతో శోకసంద్రంలో…

3 hours ago

కేసీఆర్ జాతీయ పార్టీ ముహూర్తం ఫిక్స్..

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు.…

3 hours ago

టిఆర్ఎస్ మంత్రి గంగుల ఫై వైస్సార్సీపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఫైర్

ప్రస్తుతం టిఆర్ఎస్ , వైస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హరీష్ రావు చేసిన కామెంట్స్ ఫై వైస్సార్సీపీ…

3 hours ago

విషమంగా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం..

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. కొద్ది వారాల కిందట ములాయం…

3 hours ago