కాసేపటిలో కేంద్ర కేబినెట్ భేటీ

New Delhi: కేంద్ర మంత్రివర్గ సమావేశం మరికొద్దిసేపటిలో జరుగనున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. అనంతరం 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. మధ్యాహ్నం రాజ్యసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/