జమ్ముకశ్మీర్‌లో కూలిపోయిన భవనం

building-collapses
building-collapses

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భారీ భవనం కుప్పకూలింది. మంగళవారం 3 గంటల ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఈ భవనం.. బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. కాగా . తలాబ్ టిల్లో ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకున్నా ఆస్తి నష్టం మాత్రం భారీగానే సంభవించింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/