ఈరోజు మరింత ఎమోషన్!
కంటెస్టెంట్స్ విపరీతమైన భావోద్వేగాలు

ఇక ఈరోజు ఎపిసోడ్ చూస్తే మరింత ఎమోషనల్ అవ్వడం ఖాయం అని చెప్పాలి.
షోయెల్ తండ్రి అలాగే లాస్య కొడుకు మరియు భర్త రావడం చివర్లో మోనాల్ తల్లి మాట్లాడ్డం ఒక్కసారిగా అందరినీ మరింత ఎమోషనల్ చేసేశాయి.
మొత్తానికి మాత్రం ఈ వారం కంటెస్టెంట్స్ యొక్క విపరీతమైన భావోద్వేగాలతో నడుస్తుంది అని చెప్పాలి. మరి ఈరోజు ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/