నాగ్ మూవీలో మోనాల్ ఐటెం సాంగ్ !

గుజరాతీ భామ కు బంపర్ ఆఫర్!

Monal gajjar Item Song in Nag Movie
Monal gajjar Item Song in Nagarjuna Movie

బిగ్‌బాస్ సీజన్-4తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్‌.. తాజాగా ఈమెకు అదిరిపోయే ఆఫర్ వాచినట్టు తెలుస్తోంది. ‘కింగ్ ‘ అక్కినేని నాగార్జున హీరోగా, క‌ల్యాన్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ లో స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు మోనాల్‌ను యూనిట్ సంప్రదించగా , ఆమె ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ లో మోనాల్ స్పెష‌ల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే . మోనాల్ బిగ్‌బాస్ హౌస్‌మేట్ అఖిల్‌తో ఇపుడు ఓ వెబ్ సిరీస్‌ చేస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/