బండి సంజయ్ నిరసన దీక్ష

Bandi Sanjay protest initiation

హైదరాబాద్‌ః తెలంగాణ లో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు,అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.