ఏపిలో వివిధ‌ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు

Exam
Exam

అమరావతి: ఏపిలో వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఉమ్మ‌డి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల తేదీల‌ను ఏపి ఉన్న‌త విద్యామండ‌లి (ఏపీఎస్సీహెచ్ఈ) ప్ర‌క‌టించింది. ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల 10వ తేదీ నుంచి 25 వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించింది. ప‌రీక్ష‌ల తేదీలు, అడ్మిట్‌కార్డుల వంటి విష‌యాల‌కోసం అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.inలో చూడాల‌ని తెలిపింది. అడ్మిట్‌కార్డుల‌ను త్వ‌ర‌లోనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని వెల్ల‌డించింది. ఈ ప‌రీక్ష‌ల‌న్నీ కంప్యూట‌ర్ ఆధారితంగా ఉంటాయ‌ని పేర్కొంది. ఏపీ ఐసెట్‌ సెప్టెంబ‌ర్ 10 11 తేదీల్లో..ఏపీ ఈసెట్‌ సెప్టెంబ‌ర్ 14న‌..ఎపీ ఎంసెట్‌ సెప్టెంబ‌ర్ 17 నుంచి 25 వ‌ర‌కు


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/