విశాఖలో హెడ్‌నర్సుకు కరోనా లక్షణాలు!

కేజీహెచ్‌లో కరోనా కలకలం

Visakha KGH

Visakhapatnam: విశాఖ కేజీహెచ్‌లో కరోనా కలకలం రేపుతోంది. హెడ్‌ నర్సుకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

హెడ్‌ నర్సు తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఆమెను చెస్ట్‌ ఆస్పత్రిలోని క్వారంటైన్‌ గదికి తరలించారు.

తాజా సినిమా వార్తల కోసం https://www.vaartha.com/news/movies/