‘యంగ్ టైగర్ ‘ సరసన ఆలియా భట్ !

సోషల్ మీడియాలో వైరల్

Alia Bhatt as NTR movie heroine

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను తీసుకోబోతున్నారని టాక్ వచ్చింది . ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని అంతకుముందు అనుకున్నారు. . మధ్యలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని పుకార్లు వినిపించాయి. ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే రూమర్స్ తగ్గుతాయని అంటున్నారు. ఇక గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/