గన్ తో బస్సు ప్రయాణీకుడు వీరంగం !

పోలీసుల అదుపులో ఒరిస్సా ప్రాంతవాసి

bus passenger with a gun in police custody
bus passenger with a gun in police custody

Srikakulam district: ఒక వ్యక్తి గన్‌తో స్వైర విహారం చేసాడు. వివరాలు ఇలా ఉన్నాయి. . జైపూర్ నుంచి బరంపురం వెళ్తున్న బస్సులోని ఒక ప్రయాణికుడి వద్ద వద్ద గన్ ఉంది. కొర్లo వద్ద టీ తాగటం కోసం బసుని ఆపారు. అందరూ టీ తాడుతో ఉండగా , ఆ సమయంలో ఆ వ్యక్తి గన్‌తో తిరుగుతూ హల్ చల్ చేశాడు. ఓడిస్సాకు చెందిన వ్యక్తిగా తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/