66వ ఫిలింఫేర్ అవార్డులు

ఉత్తమ చిత్రంగా ‘తప్పడ్​’

66th Filmfare Awards

ముంబై: 66వ ఫిలింఫేర్ అవార్డుల వివరాలను ప్రకటించారు. 2020లో ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్న విజేతలు, సినిమాల వివరాలు

ఉత్తమ చిత్రం: తప్పడ్​
ఉత్తమ దర్శకుడు: ఓం రౌత్ (తానాజీ: ది అన్‌సంగ్ వారియర్​)
ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్​ (అంగ్రేజీ మీడియం)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అమితాబ్​ బచ్చన్ (గులాబో సితాబో)
ఉత్తమ నటి: తాప్సీ (తప్పడ్​)
ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతం (లూడో)
ఉత్తమ సహాయ నటుడు: సైఫ్ అలీఖాన్ (తానాజీ)
జీవనసాఫల్య పురస్కారం: ఇర్ఫాన్​
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: రాజేష్ కృష్ణన్ (లూట్‌కేస్)
ఉత్తమ హీరోయిన్ డెబ్యూ: అలయ ఎఫ్ (జవానీ జానేమన్)

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/